NZB: వర్ని మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధిస్తూ పంచాయతీ సమావేశంలో తీర్మానం చేశారు. శనివారం పంచాయతీ పాలకవర్గ సమావేశం సర్పంచ్ కనకదుర్గ రవి అధ్యక్షతన నిర్వహించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పంచాయతీ పరిధిలో దుకాణదారులు, హోటల్లు, కిరాణా దుకాణాలతో పాటు ఇతర వ్యాపార సముదాయాల వారు, ప్రజలు ఎవరూ ప్లాస్టిక్‌ను వాడకూడదన్నారు.
వార్తలు
సత్యనారాయణపురంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం


