హైదరాబాద్: 28°C
వార్తలు

సీజేపీ, కేంద్రం మధ్య చర్చలు సఫలం

సీజేపీ, కేంద్రం మధ్య చర్చలు సఫలీకృతమయ్యాయి. తమ డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో నిరసనను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సీజేపీ ప్రతినిధులు ప్రకటించారు. ఈ మేరకు తక్షణమే ఆందోళన విరమించాలని విద్యార్థులను కోరారు. ఆందోళనకారులు క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.