హైదరాబాద్: 28°C
వార్తలు

సుదీర్ఘంగా చర్చలు జరిపాం: నడ్డా

సీజేపీ ప్రతినిధులతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. నీట్ పేపర్ లీక్ బాధితులకు పరిహారంపై చర్చించినట్లు చెప్పారు. విద్యార్థులపై క్రమంగా కేసులు ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ, మిగతా రాష్ట్రాల్లో నమోదైన కేసులు ఎత్తివేస్తామని వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఎవరినీ కేసులతో వేధించబోమన్నారు.