WGL: నీట్ పేపర్ లీకేజీపై NSUI, ఇతర విద్యార్థి సంఘాల దేశవ్యాప్త పోరాట ఫలితమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అని NSUI జిల్లా అధ్యక్షుడు అఖిల్ అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్య, యువత హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని అన్నారు.
వార్తలు
'విద్యార్థుల పోరాటం స్ఫూర్తిదాయకం'


