హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరాం: సీజేపీ

కేంద్రమంత్రులతో తమ డిమాండ్లను చర్చించినట్లు సీజేపీ తెలిపింది. తమ ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నెరవేరిందని చెప్పింది. అలాగే ఆందోళన చేసిన విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని కోరామని పేర్కొంది. ఢిల్లీలోనే కాదని.. మిగతా రాష్ట్రాల్లోనూ కేసులు ఎత్తివేయాలని కోరినట్లు వెల్లడించారు. నాలుగు రోజుల్లోగా విత్ డ్రా చేస్తామని కేంద్రమంత్రులు హామీ ఇచ్చారని స్పష్టం చేసింది.