హైదరాబాద్: 28°C
వార్తలు

డ్రోన్ వినియోగంపై రైతులకు అవగాహన

KMM: పంటలకు డ్రోన్లతో మందులను పిచికారి చేయడం ద్వారా రైతులకు కొంత పని భారం తగ్గుతుందని ఖమ్మం రూరల్ వ్యవసాయ శాఖ అధికారి కావ్య అన్నారు. శనివారం ఖమ్మం రూరల్ (మం) పడమటితండా గ్రామ పంచాయతీలో రైతు ఉపేందర్ ఆధ్వర్యంలో డ్రోన్ల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రోన్ల వినియోగంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు.