ఎస్పీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సలహా ప్రకారమే ధర్మేంద్ర రాజీనామా చేశారని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాజీనామాపై ప్రధాని తన సలహా కోరినట్లు తెలిపారు. ఈ మేరకు ధర్మేంద్ర రాజీనామా చేస్తే మంచిదని సలహాను ఇచ్చానని.. తన మాటలను ప్రధాని మోదీ స్వీకరించారని చెప్పారు.
వార్తలు
నా సలహా మేరకే రాజీనామా: శరద్ పవార్


