ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ వద్ద పోలీసులపై సీజేపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో స్పెషల్ సీపీ, ఇద్దరు అధికారులు గాయపడ్డారు. వెంటనే అధికారులను ఆసుపత్రికి తరలించారు. సంబరాలు చేసుకుంటున్న సమయంలో పోలీసులే తమపై టియర్ గ్యాస్‌తో పాటు లాఠీఛార్జ్ చేశారని విద్యార్థులు ఆరోపించారు.
వార్తలు
జంతర్ మంతర్ వద్ద మరోసారి ఉద్రిక్తత


