కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పటికీ ఇంకా రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వారిపై జరిగిన లాఠీఛార్జ్‌పై సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. కేంద్రమంత్రి రాజీనామాతో విద్యావ్యవస్థ పునర్నిర్మాణంలో తొలి అడుగుపడిందని పేర్కొన్నారు.
వార్తలు
ఇంకా రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయి: రాహుల్


