హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 27న దరఖాస్తుల పరిశీలన

MDK: చేగుంట మండలంలో ఖాళీగా ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెల 27న నిర్వహించనున్నట్లు CDPO శ్యామల తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ పత్రాలతో పాటు గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన మూడు జిరాక్స్ ప్రతులతో రామాయంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో హాజరుకావాలని సూచించారు. నిర్ణీత తేదీన పరిశీలనకు హాజరు కావాలని కోరారు.