BDK: SIR కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరిని నమోదు చేయించాలని పీసీసీ కోఆర్డినేటర్ మాసనపల్లి లింగోజీ, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లను పరిశీలించి, ఆగస్టు 3 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.
వార్తలు
VIDEO: 'SIRలో చురుగ్గా పనిచేయాలి'


