కోనసీమ: అమలాపురం నియోజకవర్గంలో జూలై 27 నుంచి ప్రారంభం కానున్న "2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం" ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోరారు. శనివారం ఆయన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు.
వార్తలు
'ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'


