హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర విద్యాశాఖ మంత్రిగా దేవేంద్ర: సంజయ్

శివసేన ఉద్ధవ్ వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్రం విద్యాశాఖ మంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. దీంతో మహారాష్ట్ర సీఎం మార్పు ఖాయమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సీఎంగా మరోసారి షిండే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందన్నారు. మరోవైపు కేంద్ర పెద్దల పిలుపు మేరకు దేవేంద్ర, షిండే ఢిల్లీకి బయలుదేరిన విషయం తెలిసిందే.