సీజీపీ తన నిరసనలను విరమించడంతో ఢిల్లీలో రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకుంది. ఈ మేరకు సెంట్రల్ ఢిల్లీలో మెట్రో స్టేషన్లు తెరుచుకున్నాయి. జంతర్‌మంతర్ ఆందోళనలతో మూతపడ్డ మెట్రోస్టేషన్లు.. ఆందోళనకారులు వెళ్లేందుకు రీ ఓపెన్ అయ్యాయి. కాగా, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్‌మంతర్ వద్ద సీజేపీ ఆందోళనలు నిలిపివేసింది.
వార్తలు
తెరుచుకున్న మెట్రో స్టేషన్లు


