హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం, సీజేపీ మధ్య చర్చలు ప్రారంభం

కేంద్రం, సీజేపీ మధ్య మూడో విడత చర్చలు ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఇరు వర్గాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్.. సీజేపీ ప్రతినిధులుగా సౌరవ్ దాస్, అశుతోష్ రంకా పాల్గొన్నారు. కాగా, నిన్న ఇచ్చిన డిమాండ్ల పరిష్కారానికి సంబంధించి హామీలపై ప్రతినిధులు చర్చిస్తున్నారు.