PDPL: జిల్లా జడ్జి సునీత కుంచాల శనివారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గంగాభవాని, PRAN సీనియర్ కన్సల్టెంట్ దేవకుమార్ తో సంయుక్తంగా PRAN ప్రాజెక్టు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉచిత న్యాయ సహాయం, ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం, దివ్యాంగులు, మహిళలు, పిల్లల సంక్షేమం కోసం ఈ ప్రాజెక్టు పని చేస్తుందని నిర్వాహకులు తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు.
వార్తలు
PRAN ప్రాజెక్టు పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా జడ్జి


