కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా చేయటం దేశంలోని కోట్ల మంది విద్యార్థుల విజయమని కాంగ్రెస్ అగ్రనేత ఖర్గే పేర్కొన్నారు. విద్యావ్యవస్థ ప్రక్షాళనకు విద్యార్థులు గళం విప్పారని చెప్పారు. మరో వైపు కేంద్ర మాజీమంత్రి చిదంబరం మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తున్నామన్నారు. ఇక పార్లమెంటులో సజావుగా చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
ఇది విద్యార్థుల విజయం: ఖర్గే


