ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినందుకు దేశ ప్రజలందరికీ ఆప్ అధినేత కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయం అని పేర్కొన్నారు. నిరసన సమయంలో విద్యార్థులు కొనసాగించిన కృషిని ప్రశంసించారు. ఇంత పెద్ద ఆందోళన తర్వాత ప్రభుత్వం అహంకారం బద్ధలైందని ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విజయమని చెప్పారు. ఇకపైనా ప్రభుత్వం ప్రజల మాటలను వినడం అలవాటు చేసుకోవాలన్నారు.
వార్తలు
ధర్మేంద్ర రాజీనామా.. కేజ్రీవాల్ స్పందన


