ప్రధాని మోదీతో కేంద్రమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో తాజా పరిణామాలపై చర్చించారు. ప్రధాని నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఇరువురు నేతలు భేటీ అయ్యారు. మరో వైపు రాజకీయ సమీకరణాలు మారుతున్నారు. రాజీనామా నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర, డిప్యూటీ సీఎం షిండేకు పిలుపు రావడంతో వారు ఢిల్లీకి పయనమయ్యారు.
వార్తలు
మోదీతో కేంద్రమంత్రి అమిత్ షా భేటీ


