హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి యువత గుణపాఠం నేర్పింది: ప్రియాంక

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. దేశ యువత కేంద్రానికి మంచి గుణపాఠం నేర్పిందన్నారు. ఇకనైనా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కేంద్రానికి సూచించారు.