ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య గెలుపని పర్యవరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ అన్నారు. ఇది శాంతికి, సహనానికి చెందిన విజయంగా అభివర్ణించారు. ఇప్పటికైన విద్యారంగంలో సంస్కరణలు తేవాలని సూచించారు. ఇకపై కేంద్రం బాధ్యతాయుతంగా పనిచేయాలని హితవు పలికారు. CJP, జెన్ జీలకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా వాంగ్ చుక్ 26 రోజుల పాటు నిరహార దీక్ష చేసిన విషయం తెలిసిందే.
వార్తలు
CJP, జెన్‌జీలకు ధన్యవాదాలు: వాంగ్ చుక్


