➢ మే 16న కాక్రోచ్ జనత పార్టీ ఏర్పాటు
➢ జూన్ 6 నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనలు ప్రారంభం
➢ జూన్ 28న ఆమరణ దీక్ష చేపట్టిన సామాజిక ఉద్యమకారుడు వాంగ్ చుక్
➢ 26 రోజులపాటు ఆమరణ దీక్షను కొనసాగించిన వాంగ్ చుక్
➢ ఈ నెల 20న చలో పార్లమెంటు ర్యాలీలో పతాక స్థాయికి సీజేపీ ఆందోళన
➢ జూన్ 25న కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామాతో సీజేపీ విజయం
వార్తలు
సీజేపీ విజయ ప్రస్థానమిది


