కాక్రోచ్ జనతా పార్టీ సంచలన ప్రకటన చేసింది. ఆందోళనలను విరమిస్తున్నట్లు ప్రకటించింది. తమ డిమాండ్లు నెరవేరాయని.. అందుకే ఆందోళనలను విరమిస్తున్నట్లు వెల్లడించింది. కేంద్రమంత్రి రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని.. మిగిలిన రెండు డిమాండ్లకు కూడా కేంద్రం అంగీకరించిందని అందుకే ఆందోళనలను విరమించి వెనక్కి వెళ్తున్నట్లు చెప్పింది.
వార్తలు
ఆందోళనలు విరమిస్తున్నాం: సీజేపీ


