అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 7 లక్షల మంది నిరాశ్రయులవ్వగా, 61 మంది మరణించారు. శివసాగర్‌లో కొబ్బరిచెట్టు ఎత్తున వరద నీరు చేరగా, ఓ వ్యక్తి గంటల తరబడి చెట్టెక్కి ఉన్నాడు. రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోవడంతో అతడి ప్రాణాలు దక్కాయి.
వార్తలు
వరద బీభత్సం.. కొబ్బరిచెట్టెక్కి..!


