హైదరాబాద్: 28°C
వార్తలు

కాక్రోచ్‌లు చీడపురుగులను పారదోలాయి: సీజేపీ

కాక్రోచ్‌లు.. వ్యవస్థలోని చీడపురుగులను బయటకు పారదోలాయని సీజేపీ వ్యాఖ్యానించింది. ఇది ముమ్మాటికి దేశ యువత, విద్యార్థులు, ప్రజాస్వామ్య విజయమని పేర్కొంది. భయపడకుండా పోరాడితే విజయం తథ్యమని ఈ ఘటనతో రుజువైందని వెల్లడించింది. ఈ ఉద్యమానికి హీరోలు ఎవరూ లేరని చెప్పింది. తమ డిమాండ్లు నేరవేరే వరకు జంతర్ మంతర్ వద్దే ఉంటామని పునరుద్ఘాటించింది.