హైదరాబాద్: 28°C
వార్తలు

ధర్మేంద్ర రాజీనామా.. సీజేపీ కీలక పిలుపు

విద్యావ్యవస్థ ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని సీజేపీ నేతలు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతేకాకుండా విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తమకు రాజకీయాలు అవసరం లేదని స్పష్టం చేశారు.