MLG: ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజల చిరకాల స్వప్నం నెరవేరుతూ.. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం వారాంతపు సంత అధికారికంగా ప్రారంభమైంది. సర్పంచ్ కాకులమర్రి శ్రీలత లక్ష్మణ్ బాబు సంతను ఘనంగా ప్రారంభించారు. కూరగాయల మార్కెట్ నుంచి బోడ్రాయి, చేపల మార్కెట్ వరకు సంత నిర్వహించబడుతుంది. ప్రారంభోత్సవంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
వార్తలు
వారాంతపు సంత ప్రారంభం


