UPలో ముగ్గురు సిస్టర్స్ ఒకే యువకుడిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అమ్మాయిల్లో ఒకరు మైనర్ అని, ఒక్కడినే పెళ్లెలా చేసుకుంటారని విమర్శలు రాగా అక్కాచెల్లెళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. 'ఊర్లో మాకన్నా చిన్నవాళ్లు పెళ్లి చేసుకున్నారు. మేం తప్పు చేయలేదు. ఇలాగే వేధిస్తే నలుగురం సూసైడ్ చేసుకుంటాం. దానికి మీరే బాధ్యులు' అని బెదిరించారు.
వార్తలు
ఒకే యువకుడితో పెళ్లి.. విమర్శలపై ముగ్గురు సిస్టర్స్ ఫైర్


