ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ స్పందించింది. కేంద్రానికి తమ సత్తా ఏమిటో చూపించామని పేర్కొంది. ప్రజాస్వామ్యం గెలిచిందని తెలిపింది. కాగా, గత కొంతకాలంగా ధర్మేంద్ర రాజీనామా చేయాలని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే.
వార్తలు
ప్రజాస్వామ్యం గెలిచింది: సీజేపీ


