తమ చదువు కోసమే యువత సమయాన్ని కేటాయించాలని.. హింసామార్గం వైపు వెళ్లకూడదని మాజీ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సూచించారు. మంత్రిగా ఇన్నాళ్లూ తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. దేశ సేవకు తమ అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు.
వార్తలు
మోదీకి కృతజ్ఞతలు చెప్పిన ధర్మేంద్ర


