తన పదవికి రాజీనామా చేసిన సందర్భంగా మాజీ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. 10 రోజుల వరుస ఘటనలు తనను బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదని చెప్పారు. యువశక్తే... ఈ దేశ అసలైన శక్తి అని పేర్కొన్నారు. యువత భవిష్యత్ కోసమే రాజీనామా చేసినట్లు తెలిపారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
వార్తలు
రాజీనామాపై ధర్మేంద్ర ప్రధాన్ స్పందన


