హైదరాబాద్: 28°C
వార్తలు

రిజిస్ట్రేషన్లకు అంతరాయం లేదు

BPT: డాక్యుమెంట్ రైటర్ల సమ్మె ఉన్నప్పటికీ బాపట్ల జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలకు ఎలాంటి ఆటంకం లేదని జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు తెలిపారు. 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. పనితీరుతో జిల్లా రాష్ట్రంలో తొలి స్థానంలో నిలిచిందన్నారు. ప్రజలు అపోహలకు లోనుకాకుండా అవసరమైతే కార్యాలయాలను సంప్రదించాలన్నారు.