హైదరాబాద్: 28°C
వార్తలు

కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ

MDK: మాయంపేట కేజీబీవీలో విద్యార్థులకు మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం వడ్డించాలని డిప్యూటీ తహశీల్దార్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. రామాయంపేట పాఠశాలను శనివారం ఆయన ఆకస్మికంగా సందర్శించి, నిత్యావసరాలు, వంట గది పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని నిర్వాహకులను ఆదేశించారు.