హైదరాబాద్: 28°C
వార్తలు

'బహిరంగ సభను విజయవంతం చేద్దాం'

MBNR: ఈనెల 29న జిల్లాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మహబూబ్నగర్‌లో పర్యటించనున్నారని పార్టీ జిల్లా అధ్యక్షులు జైపాల్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రంలో పర్యటనకు సంబంధించి శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని అన్నారు. అనంతరం సభ ఉంటుందన్నారు.