కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేవరకు జంతర్‌మంతర్ నుంచి ఎవరూ కదలరని సీజేపీ మరోసారి స్పష్టం చేసింది. 'పదేపదే పేపర్ లీక్‌లపై కేంద్ర చర్యలు విఫలమయ్యాయి. ప్రతి ఒక్క విద్యార్థి తమ హక్కుల కోసం పోరాడుతున్నాడు. విద్యార్థుల తరఫున దేశవ్యాప్తంగా నాయకులు రోడ్డెక్కుతున్నారు. విద్యార్థులు, నాయకులు ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతున్నారు' అని పేర్కొంది.
వార్తలు
'ప్రధాన్ రాజీనామా చేసేవరకు ఎవరూ కదలరు'


