హైదరాబాద్: 28°C
వార్తలు

సౌదీ-యెమెన్ మధ్య ఘర్షణలు

అమెరికా-ఇరాన్ ఘర్షణలతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇరాన్ మద్దతు గల హూతీలు ఎర్రసముద్రంలో దిగ్బంధనాన్ని ప్రకటించి.. సౌదీ నౌకలపై దాడులు చేశాయి. దీంతో సౌదీ అరేబియా యెమెన్‌లోని హూతీ నియంత్రణలో ఉన్న ప్రాంతాలపై వైమానిక దాడులు జరిపింది.