హైదరాబాద్: 28°C
వార్తలు

శిశు మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు

MDK: గ్రామీణ ప్రాంతాల్లో శిశు మరణాలను తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జ్ వైద్యాధికారి డాక్టర్ గణేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. మనోహరాబాద్ పీహెచ్‌సీలో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు, టీకాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ జయశ్రీ, అనిల్ పాల్గొన్నారు.