హైదరాబాద్: 28°C
వార్తలు

సోషల్ మీడియాలో నకిలీ వార్తలు: పోలీసులు

ఢిల్లీలో నిరసనల గురించి సోషల్ మీడియాలో నకిలీ వార్తల ప్రచారం జరుగుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. సీజేపీ నిరసనకు సంబంధించి పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న పలు సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు డీసీపీ రోహిత్ తెలిపారు. ఇప్పటివరకు 400కు పైగా ఖాతాలను గుర్తించి, నిలిపివేసినట్లు పేర్కొన్నారు.