ప్రజా పరీక్షల సవరణ బిల్లు-2026ను కేంద్రం సిద్ధం చేసింది. పార్లమెంట్ ముందుకు సోమవారం బిల్లు తీసుకొచ్చే అవకాశం ఉంది. పరీక్షల్లో అక్రమ పద్ధతులను అవలంబిస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసినట్లు సమాచారం. జరిమానాను రూ.50 లక్షలకు పెంచేందుకు, సర్వీస్ ప్రొవైడర్స్‌కు విధించే జరిమానా రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు బిల్లులో ప్రతిపాదించనుంది.
వార్తలు
ప్రజా పరీక్షల సవరణ బిల్లును సిద్ధం చేసిన కేంద్రం


