NZB: ఆర్మూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో శివాజీ అధ్యక్షతన జలసిరిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పరిషత్ సీఈవో సాయా గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంట పొలానికి పంట గుంట, ప్రతి ఊరుకు ఊట కుంట ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ మేరకు ఏపీఎంలు, ఏపీవోలు, వీవోఏలతో ప్రతిజ్ఞ చేయించారు.
వార్తలు
VIDEO: జలసిరిపై ప్రతిజ్ఞ చేయించిన జడ్పీ సీఈవో


