AP: ఎల్‌నినో ప్రభావంతో గోదావరి జిల్లాలో 71% వర్షపాతం తక్కువగా ఉన్నందున తాగునీటికే ప్రాధాన్యం ఇస్తున్నామని ఇరిగేషన్ ఈఎన్‌సీ నరసింహమూర్తి తెలిపారు. గోదావరిలో ఇన్‌ఫ్లో తగ్గిందని, అయినా గోదావరి డెల్టా ఆయకట్టు ఖరీఫ్ పంటకు సాగునీరు కొరత ఉండదన్నారు. 70 ఏళ్లలో గోదావరి పరివాహక ప్రాంతంలో లేని నీటికొరత ఇప్పుడు ఏర్పడిందన్నారు. నీటి నిల్వతో పరిస్థితిని అధిగమిస్తామన్నారు.
వార్తలు
తాగునీటికే ప్రాధాన్యం: ఈఎన్‌సీ నరసింహమూర్తి


