విజయనగరం జిల్లా కోర్టులో శనివారం న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కోర్టు స్టాఫ్ కి నాణ్యమైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్జి M. బబిత మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహా భాగ్యం అని, ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి అని, ప్రతి ఒక్కరు జీవన విధానంలో యోగ, మెడిటేషన్ ఒక భాగంగా ఉండాలన్నారు.
వార్తలు
'కోర్టులో ఉచిత మెగా వైద్య శిబిరం'


