ఢిల్లీలో జంతర్‌మంతర్ దగ్గర జరిగిన నిరసనల్లో 2,500 మంది పాత నేరస్తులు పాల్గొన్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలతో పాతనేరస్థుల ముఖాలను గుర్తించినట్లు తెలిపారు. ఈ మేరకు పలువురి ఫొటోలను విడుదల చేశారు. నిరసనకారుల మధ్యలో చొరబడిన దుండగులు భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
వార్తలు
నిరసనల్లో 2,500 మంది పాత నేరస్తులు


