HNK: కమలాపూర్ మండల కేంద్రంలో డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీ సీఈవో శేషాద్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
వార్తలు
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం


