SS: పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నివారణే ధ్యేయంగా హిందూపురంలో ఏర్పాటు చేసిన ‘హంస ఇకో షాప్’ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఆరోగ్యానికి తీవ్ర విఘాతం కలుగుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచుల స్థానంలో గుడ్డ సంచులు మాత్రమే ఉపయోగించాలని, దీనిక ప్రజలు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
వార్తలు
‘హంస ఇకో షాప్’ను ప్రారంభించిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్


