అసోంలో మంత్రి కేశవ్ కుమార్తె దిబిశా నిరసనల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆమెకు పలువురు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. దీంతో అప్పటినుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలు అందుబాటులో లేవు. వాటిని ఆమె డీయాక్టివేట్ చేశారా.. మరేదైనా కారణంతో తొలగించారా? అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు తమ కుమార్తెను ట్యూషన్ పేరుతో స్నేహితులు తీసుకెళ్లారని మంత్రి కేశవ్ తెలిపారు.
వార్తలు
మంత్రి కుమార్తె SM ఖాతాలు డీయాక్టివేట్


