హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రంతో చర్చలకు ముందు సీజేపీ కీలక వ్యాఖ్యలు

కేంద్రంతో చర్చలకు ముందు 'ఎక్స్'లో కాక్రోచ్ జనతా పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించలేకపోతే.. ప్రధాని మోదీనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదని సీజేపీ స్పష్టం చేసింది. ఒకవేళ ప్రభుత్వం కుదరదంటే తదుపరి చర్యలకు తావులేదని సీజేపీ అధికార ప్రతినిధి అశుతోష్ వెల్లడించారు.