ఢిల్లీలో నీట్ నిరసనకారులపై పెల్లెట్‌గన్స్ ప్రయోగించారనే ప్రచారంతో కేంద్ర బలగాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రాజెక్టెల్ అటాక్ గన్స్, యాంటీ రిమోట్ గన్స్, విద్యుత్ షాక్ ఆయుధాలు, విద్యుత్ కవచాలు వాడొద్దని తెలిపాయి. ఈ మేరకు RAF సిబ్బందికి CRPF ఆదేశాలు జారీ చేసింది. బారికేడ్లకు అవతల ఉన్నవారిపైనా లాఠీఛార్జ్‌పై CRPF ఐజీ అసహనం వ్యక్తం చేశారు.
వార్తలు
నీట్ ఆందోళనలు.. కేంద్ర బలగాలు కీలక నిర్ణయం


