విద్యార్థుల సమస్యలను రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నారని ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు పేర్కొన్నారు. బీహార్‌లోనూ విద్యార్థుల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. 'రాహుల్ గాంధీతో మేము చర్చించాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదు. విద్యార్థులపై దాడి విషయంలో ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి' అని విద్యార్థులు డిమాండ్ చేశారు.
వార్తలు
'ప్రధాన్ రాజీనామా విషయంలో వెనక్కి తగ్గేది లేదు'


