విద్యార్థులతో ప్రధాని మోదీ వీడియోల ద్వారా ఆటలాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులకు మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 'ఉద్యమించిన విద్యార్థులపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. పోరాడుతున్న విద్యార్థులను చూసి గర్వపడుతున్నా. వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వమంతా ఏకమై వచ్చినా విద్యార్థులను కదిలించలేరు' అని పేర్కొన్నారు.
వార్తలు
విద్యార్థులతో ప్రధాని ఆటలాడుతున్నారు: రాహుల్


